HomeTelugu song lyrics

Attaanti Ittaanti Song Lyrics in Telugu

Like Tweet Pin it Share Share Email

Attaanti Ittaanti Song Lyrics in Telugu

Attaanti Ittaanti Song Lyrics in Telugu Sung By Keerthana Sharma, Saketh, Music composed by Melody Brahma Manisharma.

Song Details

  • Song: Attaanti Ittaanti
  • Singer: Saketh Komanduri & Keerthana Sharma
  • Music: Mani Sharma
  • Lyrics: Kasarla Shyam

Attaanti Ittaanti Song Lyrics in Telugu

పాప పేరు జాస్మిను
షేపు చూస్తే కొరమీను
ఏజ్ జస్టు ఎయిటీను
ముద్దులిస్తే విటమీనూ

నేన్ అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో
నీకు సెమటలు పట్టించిగాని పోను మావ
నేన్ అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో
నీ కండలు కరగందే ఊరుకోను మావ

నువ్ ఉస్కో అని సూడే… ఓ సిల్క్ షిఫాన్ సుక్క
మేమ్ డిస్కో అని వత్తామే… తుస్కు తూఫాన్ లెక్క
నువ్ ఉస్కో అని సూడే… ఓ సిల్క్ షిఫాన్ సుక్క
మేమ్ డిస్కో అని వత్తామే తుస్కు తూఫాన్ లెక్క

ఆ పక్క ఈ పక్క మేమ్ నీకు ఫ్యాన్ రెక్క
ఏంచక్కా మాతోటి నువ్ ఆడు చెమ్మాచెక్క
ఆ పక్క ఈ పక్క మేమ్ నీకు ఫ్యాన్ రెక్క
ఏంచక్కా మాతోటి నువ్ ఆడు చెమ్మాచెక్క
చిలకపచ్చ కోక… పెట్టినాది కేక

ఒక్కసారి నేను కన్ను కొడితే చాలు
పక్క మీద పోస్తమే టన్ను పూలు
పట్టుకొనిస్తనంటే సిటికెనేలు
అట్టుకోనత్తామే పైరవీలు

తడి తడిగా పెడతానంటే తీపి ముద్దులు
తాకట్టుకు తయ్యారే ముత్తూటోళ్లు
గిల్లి సూడనిత్తానంటే… నడుము మడతలు
పిల్లా తెత్తామే మణప్పురం లోన్లు

హే డబ్బులూరికే రావని అన్న
పెద్ద మనిషైనా టెన్ టు ఫైవ్
నీ జబ్బ తాకి ఇస్తాడే
గోల్డు బిస్కుట్లు

నేన్ అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో
నీకు సెమటలు పట్టించిగాని పోను మావ
నేన్ అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో
నీ కండలు కరగందే ఊరుకోను మావ
ఆట కావాలా… పాట కావాలా

వీధిలోన నేను మోపుతుంటే కాలు
నీ ఎనకే కడతామే పిల్లా క్యూలు
కోరుకున్ననంటే కొత్త కోక రైకలు
నీ ఇంటికి తెత్తామే షాపింగ్ మాలు

ఎట్టా కనుక్కుంటరు… నేనుండే ఇల్లు
ఇట్టా సెప్పేత్తది… అడిగితే గూగులు
నా డోరుకు ఉండదురా… కాలింగు బెల్లు
సప్పుడు జేత్తాయే మా నిండుకున్న జేబులు

భగ్గుమంటూ అగ్గిమంట రాజుకుంటే నా ఒళ్ళు
ఎహే, సలిగాసుకుంటాయే రెండు రాష్ట్రాలు

నేన్ అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో
నీకు సెమటలు పట్టించిగాని పోను మావ
నేన్ అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో
నీ కండలు కరగందే ఊరుకోను మావ, హోయ్

రింగుజుట్టు సినదాన్ని
రంగమెక్కి అలివేణి
కింగు నువ్వు నే రాణి
లొంగదీస్తే నే బోణీ

Video

This is the end of the song Attaanti Ittaanti Lyrics.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *